Powered by Blogger.

‘హార్ట్‌ ఫెయిల్యూర్‌’కు కొత్త మందు


రక్తాన్ని పంప్‌ చేయడంలో విఫలమైన గుండె పనితీరును తిరిగి సాధారణ స్థాయికి తీసుకొచ్చే వినూత్న మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వెంట్రిక్యులర్‌ సిస్టోలిక్‌ డిస్‌ఫంక్షన్‌(వీసీడీ)గా వ్యవహరించే ఈ పరిస్థితిని మెరుగు పరిచేందుకు సిమాగ్లెర్మిన్‌ అనే కొత్త మందును తయారుచేసినట్లు వాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. దెబ్బతిన్న భాగాలను గుండె తనకుతానుగా బాగుచేసుకునేందుకు ఈ మందు తోడ్పడుతుందని చెప్పారు. ఈ కొత్త మందును 40 మంది హార్ట్‌ ఫెయిల్యూర్‌ బాధితులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశామని వారు వివరించారు. గుండె పంపింగ్‌ సామర్థ్యం క్రమంగా పెరిగిందని వివరించారు. 
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy