Powered by Blogger.

జీన్స్‌తో ఒంటరితనం


డిప్రెషన్‌ కారణంగా ఒంటరితనం ఫీలవుతారన్న సంగతి తెలిసిందే! ఇది కొంత వరకూ నిజమే అయినా ఒంటరితనానికి కారణం జీన్స్‌ అని పరిశోధకులు చెబుతున్నారు. 50 సంవత్సరాలు అంతకు పైబడిన పదివేల మందిని వీరు అధ్యయనం చేశారు. వీరిలో 20 శాతం మందికి ఎలాంటి సమస్యలూ లేవు. ఆర్థికంగా, శారీరకంగా వీరు బాగున్న వారే! కానీ వీరు ఒంటరితనంతో బాధపడడం గుర్తించారు. వీరు నలుగురితో కలవకపోవడం, ఒంటరిగా గడపడానికే ఇష్టపడడం గమనించారు. దీనికి కారణం వీరి జీన్స్‌ అని స్పష్టం చేస్తున్నారు.
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy